Minister Narayana : అమరావతి నిర్మాణానికి హుడ్కో సంస్థ 11 వేల కోట్ల ఋణం
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని హుడ్కో నిర్ణయించింది.
Read more...
Read more...
