Browsing Tag

Viral

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీతో భారీ ఊరట

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.
Read more...

SpaceX Rocket : ప్రయోగించిన 8 నిమిషాలకే పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్

SpaceX: స్పేస్‌ఎక్స్ కొత్త స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ ప్రయోగం మధ్యలోనే పేలిపోయింది. 2025 జనవరి 16న స్పేస్‌ఎక్స్ తన టెస్ట్ ఫ్లైట్‌లో స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించింది.
Read more...

Minister Ponnam : జనవరి 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం

Minister Ponnam : మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
Read more...

MLA KTR : ఈడీ విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

KTR : తెలంగాణలో మళ్లీ సవాళ్లపర్వం మొదలైంది. లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.
Read more...

Nitish Kumar Reddy : యువ క్రికెటర్ నితీష్ కు 25 లక్షల చెక్కును అందజేసిన సీఎం

Nitish Kumar Reddy : ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి రాణించిన ఆంధ్రా కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశాడు.
Read more...

CM Revanth Reddy : ఈ నెల 26 నుంచి తెలంగాణ ప్రజలకు పథకాల పండగే

CM Revanth Reddy : ఈనెల 26 నుంచి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర షురూ కాబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
Read more...

CM Chandrababu : పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుంది

CM Chandrababu : ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు.. కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతున్నారు.
Read more...