Browsing Tag

Viral

Balakrishna-Janareddy : ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇళ్లకు జిహెచ్ఎంసి మార్కింగ్

Balakrishna : తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలకు బల్దియా షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ళకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది.
Read more...

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తామని బెదిరించడం సరైనది కాదు

KTR : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

Home Minister Anitha : మగ పిల్లలను సరిగ్గా పెంచితే ఇన్ని ఘోరాలు జరుగుతాయా..?

Home Minister : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Read more...

AP MP’s : టీడీపీ ఎంపీ చిన్ని, జనసేన ఎంపీ బాలశౌరిలకు పార్లమెంట్ కీలక పదవులు

AP MP's : ఎంపీలు కేశినేని శివ‌నాథ్‌, బాల‌శౌరిలకు కీలక ప‌ద‌వి వరించింది. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఎన్నికయ్యారు.
Read more...

EVKS Elangovan : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఈస్ట్ రోడ్ ఎమ్మెల్యే కన్నుమూత

EVKS Elangovan : కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Read more...

Rahul Gandhi : రాజ్యాంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతుంది..

Rahul Gandhi : రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...

RBI : రైతన్నలకు..వ్యవసాయ రుణాలపై శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది.
Read more...

Minister Narayana : అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నారాయణ

Minister Narayana : సీడ్ యాక్సెస్ రహదారినీ జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
Read more...

CM Chandrababu : అలంటి నేతలకు పదవులు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : టీడీపీ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే పదవులు దక్కుతాయని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
Read more...