Browsing Tag

visakhapatnam

Minister Nara Lokesh: దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌ గా విశాఖను మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read more...

Hayagreeva Lands: నిషేధిత జాబితాలో ‘హయగ్రీవ’ భూములు ! ఉత్తర్వులు జారీ చేసిన విశాఖ కలెక్టర్ !

Hayagreeva Lands : విశాఖలోని ఎండాడలో ఉన్న ‘హయగ్రీవ’ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతూ జిల్లా కలెక్టర్‌ హ‌రేంధిర ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది.
Read more...

AP High Court: విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాలపై హై కోర్టు సీరియస్

AP High Court : విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రాంతంలోని బీచ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
Read more...

Blue Flag Beach: రుషికొండ బీచ్‌ కి బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు చేసిన డెన్మార్క్‌ సంస్థ !

Blue Flag Beach : విశాఖలోని రుషికొండ బీచ్‌ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ డెన్మార్క్ సంస్థ నిర్ణయం తీసుకుంది.
Read more...

Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్ ! ఘన స్వాగతానికి ఏర్పాట్లు !

Nara Lokesh: ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 28వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు.
Read more...

Seven Hills Hospital: విశాఖ సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం !

Seven Hills Hospital: విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్‌ బయటకు పరుగులు తీశారు.
Read more...

YV Subba Reddy: కూటమి కుట్రలు తిప్పికొడతాం అంటున్న వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ మాకున్నా వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది.
Read more...

Botcha Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ !

Botcha Satyanarayana: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారయ్యారు.
Read more...