Browsing Tag

Vote Theft

Rahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీ

ఎన్నికల్లో పెద్ద మొత్తం(టోకుగా)లో ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని, ఈ విధంగానే మోదీ ప్రధాని అయ్యారని రాహుల్‌గాంధీ ఆరోపణలు చేశారు.
Read more...

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది.
Read more...

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

హర్యానాలో రెండు కోట్ల‌ ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని.. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
Read more...

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు.
Read more...

Rahul Gandhi: కర్ణాటక సీఐడీకి ఈసీ సమాచారం ఇవ్వడం లేదు – రాహుల్‌

Rahul Gandhi : లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ కర్ణాటక ‘ఓటు చోరీ’ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ)పై మరోసారి విమర్శలు గుప్పించారు.
Read more...

Rahul Gandhi: తన ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేయడంపై రాహుల్‌ పై యూపీ వ్యక్తి ఆగ్రహాం

Rahul Gandhi : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ను షేర్ చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... విచిత్రమైన వివాదంతో చిక్కుకున్నారు.
Read more...

Election Commission: ఓట్లు తొలగింపుపై రాహుల్‌ ఆరోపణలను ఖండించిన ఈసీ

Election Commission ; సాఫ్ట్‌వేర్‌ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
Read more...

Rahul Gandhi: సాఫ్ట్‌వేర్‌ తో ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారు – రాహుల్ గాంధీ ఆరోపణ

Rahul Gandhi : 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read more...

Sonia Gandhi: సోనియా గాంధీ ఓటరు ఐడీపై కోర్టులో సవాల్‌

Sonia Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ భారతీయ పౌరసత్వం పొందక ముందే, 1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
Read more...

CM Revanth Reddy: తెలంగాణాలో ‘ఓట్‌ చోరీ’ చేసిన వారి భరతం పడతాం – సీఎం

CM Revanth Reddy : ‘బీహార్‌లోనే కాదు... తెలంగాణలో ఓటు చోరీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర చేసేవారి భరతం పడదాం’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...