Browsing Tag

Waqf Bill

Waqf Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’

Waqf Act : పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు... ఏప్రిల్‌ 8వ తేదీ నుండి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Read more...

Waqf Bill: వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం

Waqf Bill : భారత పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025ను ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Read more...

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ కు బిగ్ షాక్

CM Nitish Kumar : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ సీఎం నితీష్ కుమార్‌ కు బిగ్ షాక్ తగిలింది. జేడీ(యు)కి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Read more...

Waqf Bill: రాజ్యసభలో కూడా వక్ఫ్‌ బిల్లుకు పచ్చజెండా

Waqf Bill : దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎగువసభ అయిన రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.
Read more...

Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం

Waqf Bill : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Read more...