Browsing Tag

who

WHO : దేశంలో 77 శాతం చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం..ఆ రాష్ట్రాల్లో బాగా..

WHO : డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది.
Read more...

Mpox: దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు

Mpox: భారత్‌లో మంకీపాక్స్‌ రెండో కేసు నమోదైంది. ఇటీవలే యూఏఈ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌‌ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్‌ తెలిపారు
Read more...

WHO : ఆ వ్యాధి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

WHO : ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో నమోదైంది.
Read more...

Bird Flu: నాలుగు రాష్ట్రాలకు బర్డ్‌ ఫ్లూ ముప్పు ! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌ !

Bird Flu: దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పుర్‌), కేరళ (అలప్పుజ), ఝార్ఖండ్‌ (రాంచీ)లకు బర్డ్ ఫ్లూ ముప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
Read more...