Browsing Tag

ycp

CM Chandrababu : వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఏం చేశారో లెక్కలేదు

CM Chandrababu  : జిల్లా పర్యటనలో భాగంగా ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ప్రారంభించారు.
Read more...

Minister Parthasarathy : వైసీపీ చేసిన అప్పు మూర్ఖత్వపు ఆలోచనలకు ఖర్చు చేసింది

Minister Parthasarathy : వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Ex Minister Avanthi : వైసీపీకి బాయ్ బాయ్ చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

Ex Minister Avanthi : వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు.
Read more...

MP Vijaya Sai Reddy : బాబు, లోకేష్‌ సంతోషాన్ని ఓర్వలేరు : విజయసాయి రెడ్డి

MP Vijaya Sai Reddy: ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు
Read more...

Ys Sharmila: జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలి : వైఎస్‌ షర్మిల

Ys Sharmila: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
Read more...

Ys Jagan : జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు : వైఎస్‌ జగన్‌

Ys Jagan: ఏపీలో రాక్షస పాలన రాజ్యం నడుస్తోంది నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు అటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...

Vanga Geetha: కూటమి ప్రభుత్వానికి వంగా గీత సవాల్‌

Vanga Geetha: రాజకీయంగా వైసీపీ ని ఎదుర్కొనే దమ్ము లేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్‌ జగన్‌పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని వంగా గీత చెలెజ్ చేశారు.
Read more...

Kandula Durgesh: పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను సిద్దమైంది: మంత్రి కందుల దుర్గేశ్‌

Kandula Durgesh: గడచిన ఐదు సంవత్సరాలు పర్యటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి దుర్గేశ్‌ విరుచుకుపడ్డారు.
Read more...

Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

Supreme Court: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలు చేశారు.
Read more...