Browsing Tag

Yoga Day

Yogandhra 2025 : విజయవాడ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రైతన్నలు

Yogandhra 2025 : యోగాంధ్రాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాసోత్సవం జరుగుతోంది. ఈరోజు (శనివారం) నగరంలోని బీఆర్టీఎస్ రోడ్‌లో కలెక్టర్ లక్ష్మీ శా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
Read more...

Padma Shri Baba Sivananda: ప్రముఖ యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూత ప్రధాని మోదీ సంతాపం

Baba Sivananda : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ శనివారం రాత్రి ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Read more...

PM Narendra Modi: కశ్మీర్‌లో ప్రధాని మోదీ యోగా ! 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు !

PM Narendra Modi: జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read more...