Browsing Tag

yogi adityanath

Supreme Court: ‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court : ‘మీ తీరు అమానవీయం’ అంటూ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

Yogi Adityanath: ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం

Yogi Adityanath : నవరాత్రి పర్వదినాల్లో హిందూ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రార్థనా స్థలాల పరిసరాల్లో మాంసం, గుడ్లు అమ్మకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.
Read more...

UP Police: రోడ్ల మీద నమాజ్ చేస్తే లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దు – మీరట్ పొలీసులు

UP Police : ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
Read more...

Sambhal Violence: సంభాల్ హింసాకాండలో జామా మసీదు చీఫ్ జాఫర్ అలి అరెస్టు

Sambhal Violence : సంభాల్‌ లో హింసాకాండ ఘటనతో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్న షాహి జామా మసీదు కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలిని పోలీసులు అరెస్టు చేశారు.
Read more...

Ayodhya Ram Mandir: ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు

Ayodhya Ram Mandir : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (అయోధ్య రామమందిరం) గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల పన్నులు చెల్లించింది.
Read more...

Maha Kumbh Mela: కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాది అరెస్టు

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సాకు చెందిన క్రియాశీల ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కౌశాంబిలో గురువారం పోలీసులు పట్టుకున్నారు.
Read more...

Yogi Adityanath: కుంభమేళాలో ఓ కుటుంబం 30 కోట్ల ఆదాయం సంపాదించింది – సీఎం యోగి

Yogi Adityanath : కుంభమేళా వల్ల ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.
Read more...

Yogi Adityanath: త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి – సీఎం యోగి

Yogi Adityanath : మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖండించారు.
Read more...

UP CM Yogi : కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం

UP CM Yogi : ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
Read more...