Browsing Tag

yogi adityanath

Yogi Adityanath: త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి – సీఎం యోగి

Yogi Adityanath : మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖండించారు.
Read more...

UP CM Yogi : కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం

UP CM Yogi : ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
Read more...

CM Yogi Adityanath : సంభాల్ హింస ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి

Yogi Adityanath : సంభాల్ వివాదంపై విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
Read more...

Yogi Adityanath : మరోసారి బుల్డోజర్ సిద్ధమంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్లీ 'బుల్డోజర్' హెచ్చరికలు చేశారు.
Read more...

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
Read more...

UP CM Yogi : ఆహారంలో కల్తీ విష్యంపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసిన యూపీ సీఎం

CM Yogi : సామాన్య ప్రజానీకం అనునిత్యం తీసుకునే జ్యూస్‌లు, పప్పుధాన్యాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్ధాల్లో మానవ వ్యర్థాలు కలుస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచు వెలుగు చూస్తుండటంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు.
Read more...

Operation Bhediya: కొనసాగుతున్న ఆపరేషన్‌ భేడియా ! పట్టుబడిన ఐదో తోడేలు

Operation Bhediya: ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Read more...

Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి ఆదిత్యనాథ్

Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై తోడేళ్లు దాడి చేసి.. వారి ప్రాణాలు తీస్తున్నాయి.
Read more...

UP CM : కాంగ్రెస్ అంటేనే ఉగ్రవాదం, స్కాములు అంటున్న యోగి

UP CM : లోక్ సభ ఎన్నికల సందర్భంగా అధికార ఎన్డీయే, ప్రతిపక్ష భారత కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, మోసం, నక్సలిజానికి కాంగ్రెస్ పర్యాయపదమని ఆయన పేర్కొన్నారు.
Read more...