Browsing Tag

YS Jagan Mohan Reddy

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితోపాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు.
Read more...

YS Jagan: వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

YS Jagan : జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డికి నోటీసులు

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ కి సన్నిహితులైన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయరెడ్డి కి సిట్‌ నోటీసులు జారీ చేసింది.
Read more...

Former Employees Union: జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన మాజీ ఉద్యోగ సంఘం నేతలు

Former Employees Union : వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి స‌మ‌క్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పార్టీలో చేరారు.
Read more...

YS Jagan Mohan Reddy: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

YS Jagan Mohan Reddy : సింహాచలం ఘటనలో మృతి చెందిన పిల్లా ఉమామహేష్‌, అతని భార్య శైలజ మృతదేహాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.
Read more...

Ex MP Vijayasai Reddy: మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డే – మాజీ ఎంపీ…

Ex MP Vijayasai Reddy : మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే (రాజ్‌ కసిరెడ్డి) అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
Read more...

Ex MP Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక్క రోజు ముందుగా సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
Read more...