Browsing Tag

YS Jagan Mohan Reddy

Minister Vasamsetti Subhash: మాజీ సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్ !

అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

YS Jagan : అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ప్రభుత్వం తీరు దారుణం

YS Jagan : అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల పరామర్శించారు.
Read more...

Duvvada Srinivas: టెక్కలి ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ను తొలగించిన వైసీపీ అధిష్టానం !

Duvvada Srinivas: టెక్కలి నియోజకవర్గ ఇన్‌ ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ను తొలగించి, సీనియర్‌ నేత పేరాడ తిలక్‌ను ఇన్‌ ఛార్జిగా నియమించింది.
Read more...

YS Jagan Permission : విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ మాజీ సీఎం

YS Jagan : విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు.
Read more...

Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ !

Botsa Satyanarayana: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తన చాంబర్‌లో బొత్సతో ప్రమాణం చేయించారు.
Read more...

YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై విచారణ మరోసారి వాయిదా

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
Read more...

Bosta Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక !

Bosta Satyanarayana: స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read more...

Justice Sanjay Kumar: జగన్ అక్రమ ఆస్తుల కేసుల నుంచి వైదొలగిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ !

Justice Sanjay Kumar: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
Read more...

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ ! పార్టీకు మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్‌ బై !

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు.
Read more...

YS Jagan: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది – వైఎస్‌ జగన్‌

YS Jagan: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన రెండు నెలల కాలంలో రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.
Read more...