Browsing Tag

YS Jagan Mohan Reddy

Minister Payyavula : మాజీ సీఎం జగన్ కు శ్రీనివాసుని కోసం మాట్లాడే హక్కు లేదు

Minister Payyavula : తిరుమల వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
Read more...

Minister Kollu Ravindra : జగన్ తిరుమల పర్యటన రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎక్సయిజ్ మంత్రి

Kollu Ravindra : వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

YS Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల దర్శనంపై తీవ్ర ఉత్కంఠ

YS Jagan : వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు.
Read more...

YS Jagan : తిరుమల నెయ్యి కల్తీ వివాదంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

YS Jagan : తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.
Read more...

YSRCP Leaders: వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం: వైఎస్‌ జగన్‌

YSRCP: ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చించారు.
Read more...

Balineni Srinivasa Reddy: జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు !

Balineni Srinivasa Reddy: జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తానని అనగా, బాలినేని తిరస్కరించినట్లు సమాచారం. పైగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననని ఆయన తేల్చిచెప్పినట్లు సమచారం.
Read more...

YS Jagan Mohan Reddy: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

YS Jagan: ఇంత నిర్లక్ష్యపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...

YS Sharmila: J² (జిందాల్ – జగన్) స్కీములేసుకొని కాదంబరి కథ నడిపించారు – వైఎస్‌ షర్మిల

YS Sharmila: సినీనటి కాదంబరి జెత్వానీని కట్టడి చేసేందుకు ఐపీఎస్‌ అధికారులను రంగంలోకి దించడం దారుణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Read more...