Browsing Tag

YS Sharmila

YS Sharmila Met CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల !

YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.
Read more...

Roja Selvamani Slams : షర్మిల వైఎస్సార్ ఆశయాల కోసం కాదు ఆస్తుల కోసం వచ్చిందంటున్న రోజా

Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పిన షర్మిల.. తెలంగాణలో ఏర్పాటైన పార్టీపై విమర్శలు గుప్పించారు.
Read more...

Rahul Gandhi: వైఎస్‌ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఖండించిన రాహుల్‌ గాంధీ !

Rahul Gandhi: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు.
Read more...

YS Sharmila : ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి చెప్పాలంటూ షర్మిల దీక్ష

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దీక్ష చేశారు.
Read more...

YS Sharmila Security: వైఎస్‌ షర్మిల భద్రతపై కాంగ్రెస్‌ నేతల ఆందోళన !

YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల భద్రతపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో షర్మిలకు భద్రత పెంచాలంటూ డీజీపీ ను కోరారు.
Read more...

YS Sharmila Letter to Modi: ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ !

YS Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకు లేఖ రాసారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని అంశాల వారీగా లేఖలో వివరించారు.
Read more...

YS Sharmila Meet : తీవ్ర ఉత్కంఠ రేపుతున్న షర్మిల సునీతల కలయిక

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధినేత్రి అయిన తర్వాత రాజకీయాలు చురుగ్గా మారాయి.
Read more...

YS Sharmila : ఎవరికీ భయపడేది లేదు.. నాది వైఎస్ఆర్ వారసత్వమే

YS Sharmila : తన శరీరంలో వైఎస్ రక్తం ఉందని, దాడులకు భయపడేది లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. చిత్తూరు మండల పరిధిలోని తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు.
Read more...

YS Sharmila: వైసీపీకు షర్మిల సవాల్ !

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చారు. అసలు కుటుంబం విచ్ఛిన్నం కావడానికి జగన్ కారణమంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read more...