YS Sunitha: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సునీత మరో పిటిషన్
YS Sunitha : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసారు.
Read more...
Read more...