Browsing Tag

YS Viveka Murder Case

YS Sunitha: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సునీత మరో పిటిషన్

YS Sunitha : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసారు.
Read more...

YS Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి

YS Viveka : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. మల్యాలలో ఆమెపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Read more...

YS Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా

YS Sunita Reddy : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‍ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కలిశారు. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్‍కు ఫిర్యాదు చేశారు.
Read more...

CM Chandrababu Naidu: వాచ్ మెన్ రంగయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

CM Chandrababu Naidu : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షుల్లో ఒకరైన వాచ్ మెన్ రంగయ్యపై అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read more...

Watchman Ranganna: వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్

Watchman Ranganna : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...