TG Intermediate : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫజులు కట్టించుకునేది ఆ తేదీల్లోనే

నవంబర్6 ( రేపటి) నుంచి నవంబర్ 26 తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు...

Intermediate : తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల అయింది. 2025 ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ఫస్ట్ & సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ తేదీలలో ఫీజు చెల్లించవచ్చు.

Intermediate – ఫీజు చెల్లింపుల వివరాలు:

నవంబర్6 ( రేపటి) నుంచి నవంబర్ 26 తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

నవంబర్27 నుంచి డిసెంబర్ 04 వరకు రూ. 100 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు

డిసెంబర్05 నుంచి డిసెంబర్ 11 వరకు రూ. 500 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

డిసెంబర్12 నుంచి డిసెంబర్ 18 వరకు రూ. 1000 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

డిసెంబర్19 నుంచి డిసెంబర్ 27 వరకు రూ. 2000 ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

కోర్స్ఫీజు వివరాలు:

ఫస్టియర్- జనరల్ రెగ్యులర్ – రూ. 520

ఫస్టియర్- ఒకేషనల్ రెగ్యులర్ – రూ. 750

సెకండియర్- జనరల్ కోర్సెస్ (జనరల్ ఆర్ట్స్: రూ.520, జనరల్ సైన్స్ : రూ. 750)

సెకండియర్- ఒకేషనల్ రెగ్యులర్ : రూ.750

Also Read : Minister Subhash : సీఎం మందలించడంపై స్పందించిన కార్మిక మంత్రి వాసంశెట్టి

Leave A Reply

Your Email Id will not be published!