Argentina Record : మూడుసార్లు విశ్వ విజేత అర్జెంటీనా
ఫిఫా వరల్డ్ కప్ మెస్సీ టీం దే
Argentina Record : ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 కథ ముగిసింది. నెల రోజులకు పైగా సాకర్ సంబురానికి తెర పడింది. అసలైన విజేతలు ఎవరో తేలింది. ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విశ్వ విజేతగా(Argentina Record) నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించి తన కలను నిజం చేసుకున్నాడు. మ్యాచ్ చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. కానీ అంతిమంగా అర్జెంటీనాను వరించింది.
ఇక ఇప్పటి వరకు జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లలో మూడు సార్లు విశ్వ విజేతగా నిలిచింది అర్జెంటీనా. ఆ దేశం పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది డిగో మారడోనా. అందుకే నా వారసుడి కోసం ఎంతో కాలం ఎదురు చూశాను. కానీ ఈ ప్రపంచం గర్వించే గొప్ప ఆటగాడి రూపంలో లభించాడు. అతడే లియోనెల్ మెస్సీ అని ప్రశంసలతో ముంచెత్తాడు మారడోనా.
మొత్తం వరల్డ్ కప్ ల వారీగా చూస్తే 1930లో జరిగిన ప్రపంచ కప్ ను ఉరుగ్వే దక్కించుకుంది. 1932లో వరల్డ్ కప్ ను ఇటలీ ఎగరేసుకు పోయింది. 1938 లో కూడా ఇటలీ చేజిక్కించుకుంది. 1950లో జరిగిన వరల్డ్ కప్ ను ఉరుగ్వే దక్కించుకుంది. 1954లో జర్మనీ కైవసం చేసుకోగా 1958లో బ్రెజిట్ , 1962లో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. 1978లో మరోసారి అర్జెంటీనా సత్తా చాటింది.
1974లో జరిగిన వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ ఎగరేసుకు పోగా 1978లో జర్మనీ విజేతగా నిలిచింది. 1970లో బ్రెజిల్ , 1966లో బ్రెజిల్ కప్ గెలుచుకుంది. 2006లో వరల్డ్ కప్ ను ఇటలీ కప్ తీసుకుంటే 2010లో స్పెయిన్ , 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్ విజేతలుగా నిలిచాయి. ఇక 2022 లో అర్జెంటీనా విశ్వ విజేతగా అవతరించంది.
Also Read : ఫిఫా వరల్డ్ కప్ లో అవార్డులు విజేతలు