Telangana Jagruthi: పలు దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం

పలు దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం

Telangana Jagruthi : పలు దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు ఆయా పేర్లను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తిస్థాయి కమిటీలను వెల్లడిస్తామని తెలిపారు. వీటితో పాటు మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ సుల్గేను ఆమె నియమించారు.

Telangana Jagruthi Updates

న్యూజిలాండ్ – అరుణ జ్యోతి ముద్దం
గల్ఫ్ – చెల్లంశెట్టి హరిప్రసాద్
ఖతార్‌ – మూకల ప్రవీణలక్ష్మి, అడ్వైజర్ – నందిని అబ్బగోని
యూఏఈ – పీచర వేంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్
కువైట్ – మర్క ప్రమోద్ కుమార్
సౌదీ అరేబియా – మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్
ఒమన్ – గుండు రాజేందర్ నేత
యూకే – సుమన్ రావు బల్మూరి
ఇటలీ – తానింకి కిశోర్ యాదవ్
ఫిన్లాండ్ – ఐరెడ్డి సందీప్ రెడ్డి
పోర్చుగల్ – ప్రకాశ్ పొన్నకంటి
మాల్టా- పింటు ఘోష్
కెన్యా – స్వప్నరెడ్డి గంట్ల
ఇరాక్ & కుర్దిస్తాన్- మహ్మద్ సల్మాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్

Also Read : PM Narendra Modi: అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!