Ashika Ranganath : శారీ లో అందంగా సొగసులను అందిస్తున్న ఆషిక రంగనాథ్

Ashika Ranganath : ఆషిక రంగనాథ్ తన సొగసులు అందిస్తుంది నెట్టింట. నందమూరి కళ్యాణ్ అమిగోస్ ఫేమ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అందాల ఈ భామ ఆషిక(Ashika Ranganath). అందులో తన అందం కుర్ర కారుకు కొత్త పులకింత తీసుకువచ్చింది.

ఆషిక సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఫుల్ ఆక్టివ్. కుర్ర కారుకి తన అందాలను పరిచయం చేస్తుంది ఈ హాట్ భామా . వైట్ శారీ లో తళుక్కుమనే అందాలతో ఒదిగిపోతుంది. ఆ అందాలకు యూత్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఆ అందాలు మత్తేక్కించే విధంగా ఉన్నాయి. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Ashika RanganathTeluguISM - Ashika RanganathTeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

Also Read : రొమాంటిక్ హాట్ లో మైమరిపిస్తున్న మృణాల్ ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!