Bandaru Satyanarayana Murthy : రోజా నీ బ్లూ ఫిల్ములు రెడీ
బండారు సత్య నారాయణ
Bandaru Satyanarayana Murthy : పెందుర్తి – ఏపీలో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చివరకు వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయి. శనివారం పెందుర్తి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏకంగా ప్రముఖ నటి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై(RK Roja Selvamani) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ నీతి సూత్రాలు, పతివ్రత కామెంట్స్ చేస్తోందని మండిపడ్డారు. తమ వద్ద నీ పూర్తి బండారం ఉందన్నారు.
Bandaru Satyanarayana Murthy Serious Comments on Roja
రోజా గతంలో బ్లూ ఫిల్ములలో నటించిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించారు బండారు సత్యనారాయణ. ఆనాడు మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన సంగతి మరిచి పోయావా అని ప్రశ్నించారు.
ఎలక్షన్స్ కోసం వచ్చి ఎవరి వద్ద పడుకున్నావో, ఎన్ని లాడ్జీలు తిరిగావో తమకు తెలుసని, అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బండారు సత్య నారాయణ ఆర్కే రోజాపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Director Ravi Babu : చంద్రబాబు మంచోడు – రవి బాబు