BJP 2nd List : తెలంగాణలో ఆ ఆరుగురికి టికెట్ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం

శ్రీ డికె అరుణ (మహబూబ్‌నగర్), శ్రీ ఎం రఘునందన్ రావు (మెదక్), గొడం నగేష్ (ఆదిలాబాద్),

BJP 2nd List : లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ(BJP) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 195 మంది అభ్యర్థుల తొలిజాబితాలో తెలంగాణ నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పుడు 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు.

BJP 2nd List Candidates

శ్రీ డికె అరుణ (మహబూబ్‌నగర్), శ్రీ ఎం రఘునందన్ రావు (మెదక్), గొడం నగేష్ (ఆదిలాబాద్), శ్రీ గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ప్రొఫెసర్ అజ్మీలా సీతారాం నాయక్ (మహబూబాబాద్), సైదా రెడ్డి (నల్గొండ) తదితరులు రెండో జాబితాలో ఉన్నారు. అయితే, భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

Also Read : Elon Musk : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పనితీరుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!