Browsing Tag

MP

MP Laxman : బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీ లాంటివి – ఎంపీ లక్ష్మణ్

MP Laxman : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీలా పోరాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఈ కుట్ర పన్నుతున్నారన్నారు.
Read more...

MP Sanjay Singh : డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి బెయిల్ అందుకున్న ఆప్ ఎంపీ

MP Sanjay Singh : మంగళవారం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేతకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో బెయిల్‌ పొందిన తొలి నేతగా నిలిచారు.
Read more...

MP Avinash Reddy : అవినాష్ రెడ్డికి షాక్… బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Read more...

BJP 4th List : బీజేపీ నాలుగో జాబితాలో సినీ తారకు టికెట్ కేటాయించిన బీజేపీ హైకమాండ్

BJP 4th List : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ..
Read more...

BJP 2nd List : తెలంగాణలో ఆ ఆరుగురికి టికెట్ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం

BJP 2nd List : లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 195 మంది అభ్యర్థుల తొలిజాబితాలో తెలంగాణ నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Read more...

YSRCP MP : వైసీపీకి మరో షాక్..వరుస నాయకుల రాజీనామాలు..గందరగోళంగా ఉన్న ఏపీ..

YSRCP MP : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా నిర్ణయించారు.
Read more...

BRS Party : బీఆర్ఎస్ ఆ 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధినేత కెసిఆర్

BRS Party : పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటీవల నలుగురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా, తెలంగాణ బిజెపి ఇప్పటికే…
Read more...

Raghu Rama Krishna Raju : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీకి రాజీనామా..

Raghu Rama Krishna Raju : ఎన్నో ఏళ్లుగా వైసీపీలో ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నలుసులా నిలిచిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
Read more...

MP Raghu Rama Krishna Raju : ముఖ్యమంత్రి జగన్ కొత్త హెలికాఫ్టర్లపై ఎంపీ సిఈసి కి పిర్యాదు

MP Raghu Rama Krishna : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలికాప్టర్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల వ్యయ నిబంధనలను శ్రీ జగన్ ఉల్లంఘించారని ఆరోపించారు.
Read more...

YSRCP MP Resign : ఏపీ అధికార వైఎస్ఆర్సీపీకి షాకిచ్చిన ఎంపీ వేమిరెడ్డి

YSRCP MP Resign : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్‌ఆర్‌సీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేశారు.
Read more...