Browsing Tag

MP

YSRCP MP Resign : ఏపీ అధికార వైఎస్ఆర్సీపీకి షాకిచ్చిన ఎంపీ వేమిరెడ్డి

YSRCP MP Resign : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్‌ఆర్‌సీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేశారు.
Read more...

Dharmapuri Arvind : 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై పోటీకి నేను రెడీ..

Dharmapuri Arvind : కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన సవాల్ విసిరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో) జీవన్ రెడ్డిపై పోటీచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Read more...

MP Vijaysai Reddy : టీడీపీ హామీలకంటే చవకైన చైనా ప్రొడక్ట్స్ మేలు..

MP Vijaysai Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రాబోయే అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెట్టడానికి అనేక వాగ్దానాలు చేసింది.
Read more...

MP Sumalatha Meet : ప్రధానిని కలిసిన ఎంపీ సుమలత..మరి ఆ టికెట్ వచ్చేనా..?

MP Sumalatha : మాండ్య లోక్‌సభ టిక్కెట్‌ కోసం రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్‌ల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఎంపీ సుమలత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించిన ఎంపీ సుమలత
Read more...

MP Venkatesh Netha : బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి మొదలైన ఎంపీల వలసలు

MP Venkatesh Netha : రాజకీయాల్లో జంపింగ్‌లు సర్వసాధారణం. అందులోనూ అధికారపార్టీ అందరినీ అయస్కాంతంలా లాగేస్తుంటుంది. ఎప్పుడెప్పుడు ఆ పార్టీలోకి జంప్ అవుదామా అని నేతలు తహతహలాడుతుంటారు.
Read more...

MP Raghu Rama Krishna Raju : నాపై పోటీకి రోజుకొక అభ్యర్దా – ఎంపీ రఘురామకృష్ణంరాజు

MP Raghu Rama Krishna Raju : నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు అధిష్టానం బరిలోకి దింపుతోంది.
Read more...

EX Health Minister : నేను ఎంపీగా పోటీకి సిద్ధం అంటున్న గడల శ్రీనివాస్

EX Health Minister : మాజీ హెల్త్ డైరెక్టర్ తన ఆలోచనలను పంచుకున్నారు. ఇంతకాలం మొండిగా మాట్లాడిన అయన.. డైనమిక్ పాలిటిక్స్ అంటూ కుండ బద్దలు కొట్టారు. ప్రజలకు సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Read more...

MP Ranjith Reddy Case : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎంపీపై కేసు నమోదు

MP Ranjith Reddy : బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జనవరి 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారని తెలిపారు.
Read more...

Narasaraopet MP Resign : చివరికి పార్టీని వీడిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

Narasaraopet MP Resign : వైసీపీకి ఏమైందో ఏమో? నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేల రాజీనామాలు చేయడం చూసాము.
Read more...

Barrelakka Nomination : లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగనున్న బర్రెలక్క

Barrelakka : తెలంగాణలో బర్రెలక్క పేరు తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఆమెకు ఏపీలో కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది.
Read more...