BJP 4th List : బీజేపీ నాలుగో జాబితాలో సినీ తారకు టికెట్ కేటాయించిన బీజేపీ హైకమాండ్

విరుధునగర్ నుంచి ఆమో ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు

BJP 4th List : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు.. ఊహించని వ్యక్తులకు కూడా టిక్కెట్ దక్కింది.

BJP 4th List Updates

సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమో ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. 4వ జాబితాలో ఇంకా ఎవరున్నారంటే..

1. పుదుచ్చేరి – ఏ. నమశివాయం

2. తిరువల్లూర్(ఎస్సీ) – పోన్ వి బాలగణపతి

3. చెన్నై నార్త్ – ఆర్.సి పాల్ కనగరాజ్

4. నమక్కల్ – కే.పీ. రామలింగం

5. తిరుప్పుర్ – ఏ.పీ మురుగనందం

6. పొల్లాచి – కే. వసంతరాజన్

7. కరుర్ – వి.వి సెంతిల్‌నాథన్

8. చిదంబరం (ఎస్సీ) – పి. కాత్యాయిని

9. నాగపట్టినమ్ – ఎస్.జి.ఎం రమేష్

10. తంజావూర్ – ఎం. మురుగనందం

11. శివగంగ – దేవనాథన్ యాదవ్

12. మదురై – ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్

13. విరుధునగర్ – రాధికా శరత్ కుమార్

14. టెన్‌కాశి (ఎస్సీ) – బి. జాన్ పాండియన్

15. తిరువన్నమలై – ఏ. అశ్వద్థామన్

Also Read : TDP Butchaiah Choudhary : వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై విరుచుకుపడ్డ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల

Leave A Reply

Your Email Id will not be published!