Browsing Category

Comment

Big Fight Comment : ఎల‌క్ష‌న్ వార్ లో నువ్వా నేనా

Big Fight Comment : తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ ఎక్కింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌ధాన పార్టీలు పోటా పోటీగా నెల‌కొన్నాయి. అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి మ‌రోసారి ముచ్చ‌ట‌గా ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.
Read more...

Telangana Jobs Comment : జాబ్స్ జాడేది నిరుద్యోగుల‌కు దిక్కేది

Telangana Jobs Comment : నీళ్లు, నిధులు, నియామ‌కాలు ట్యాగ్ లైన్ తో ఏర్ప‌డ్డ‌ది తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది బ‌లిదానాల సాక్షిగా ఏర్ప‌డిన ఈ ప్రాంతం ఇప్పుడు మ‌రోసారి భ‌గ్గుమంటోంది.
Read more...

BRS Manifesto Comment : ఆక‌ట్టుకోని గులాబీ మేనిఫెస్టో

BRS Manifesto Comment : నాలుగున్న‌ర కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్. ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన నిరుద్యోగుల‌కు, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
Read more...

Chandra Babu Security Comment : చంద్ర‌బాబు భ‌ద్ర‌మేనా..?

Chandra Babu Security Comment : దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసిన నాయ‌కుడు. 45 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌తపై పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతోంది.
Read more...

Modi Govt Comment : సోష‌ల్ మీడియా పారా హుషార్

Modi Govt Comment : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 145 కోట్ల ప్ర‌జ‌ల‌ను నిత్యం ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్న సోష‌ల్ మీడియా (సామాజిక మాధ్య‌మాలు) పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.
Read more...

Telangana Election Comment : పార్టీల జ‌పం గెలుపు మంత్రం

Telangana Election Comment : కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల న‌గారా మోగించింది. 5 రాష్ట్రాల‌కు సంబంధించి శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తేదీలు కూడా ఖ‌రారు చేసింది. మొత్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి లోపు ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.
Read more...

CM KCR Comment : కేసీఆర్ సైలెన్స్ డేంజ‌రస్

CM KCR Comment : ఆ మ‌ధ్య‌న అర‌వింద స‌మేత సినిమా వ‌చ్చింది. హీరో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అద్భుత‌మైన డైలాగులు రాశాడు. అదుగో వ‌స్తున్నాడు చూడు బాల్ రెడ్డి.
Read more...

Assembly Elections 2023 Comment : మోగిన ఎన్నిక‌ల న‌గారా

Assembly Elections 2023 Comment : జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అనుకున్న వారంద‌రికి షాక్ ఇస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌కార‌మే దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి శాస‌న స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది.
Read more...

Home Minister Slaps Comment : మంత్రినా మ‌జాకా

Home Minister Slaps Comment : తెలంగాణ‌లో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం లో ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు నాలుగు కోట్ల ప్ర‌జానీకం త‌ల దించుకునేలా ఉంటోంది.
Read more...

Mahatma Gandhi Comment : మ‌హ‌నీయుడు మ‌హాత్ముడు

Mahatma Gandhi Comment : ఈ ప‌విత్ర‌మైన మ‌ట్టిపై పుట్టిన మ‌హనీయుడు మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ. హింస‌కు ప్ర‌త్యామ్నాయ‌మే లేద‌ని అనుకున్న త‌రుణంలో శాంతి అనే ఆయుధాన్ని , అహింస అనే చేతిక‌ర్ర‌ను ఇచ్చిన గొప్ప మాన‌వుడు.
Read more...