Browsing Category

NEWS

NEWS

Delhi Bomb Threats: ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !

దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...

TS SSC : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

TS SSC : తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్‌డ్ పరీక్ష జూన్ 3న ప్రారంభమవుతుంది.
Read more...

Prajwal Revanna : జెడి(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై సస్పెన్షన్ వేటు

Prajwal Revanna : జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వీడియో కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more...

PM Modi : జహీరాబాద్ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం

PM Modi : తెలుగు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికలకు రెండ్రోజులు గడువు ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి.
Read more...

Telangana SSC Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల ! నిర్మల్‌ ఫస్ట్‌ ! వికారాబాద్‌ లాస్ట్‌ !

తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదవగా బాలికలు పై చేయి సాదించారు.
Read more...

Janasena Symbol: స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ కేటాయించడంపై హైకోర్టులో విచారణ !

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది.
Read more...

Amit Shah: అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌ ! తప్పిన పెను ప్రమాదం !

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాకు పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది.
Read more...

Supreme Court of India: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీకోర్టు సీరియస్ !

సందేశ్‌ ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Read more...