Browsing Category

International

International NEWS

Abhishek Banerjee : పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

Abhishek Banerjee : పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎండగట్టారు. ఆ దేశ ఉగ్రవాదానికి సంబంధించి పబ్లిక్ డొమైన్‌లో ఎన్నో సాక్ష్యాలున్నాయని చెప్పారు.
Read more...

Donald Trump : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై భగ్గుమన్న ట్రంప్

Donald Trump : ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది.
Read more...

Israel Airstrikes : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం

Israel Airstrikes : ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణల కారణంగా.. గాజాలో సామాన్యుల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటికే వేలాది మంది చిన్నారులు మరణించారు.
Read more...

Pakistan Terrorists : సొంత దేశం పై ఉగ్రదాడి.. 32 మంది సైనికుల దుర్మరణం

Pakistan Terrorists : పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు దానికి ప్రాణాంతకంగా మారుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా మూల్యం చెల్లించుకుంటోంది.
Read more...

Bharat Slams Pakistan : ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భగ్గుమన్న భారత్

Bharat : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాకిస్థాన్‌పై ద్వారా విరుచుకుపడింది. గతనెల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన..
Read more...

Nepal Border : నేపాల్ బోర్డర్ లో సంచలనంగా మరీన ఉగ్రమూకల కదలికలు

Nepal Border : ఆపరేషన్‌ సింధూర్‌ కంటిన్యూస్‌.. ఉగ్రవాదాన్ని ఖతం చేసే పనిలో ఇండియా బిజీగానే ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో యాదృచ్ఛికంగా జరిగిందో..
Read more...

Pahalgam Attack-Pakistan PM : పహల్గామ్ దాడిపై మొదటిసారి స్పందించిన పాక్ ప్రధాని

Pakistan PM  : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగి 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్‌,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
Read more...