Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
International
International NEWS
Sudan Plane Crash :నివాస ప్రాంతాలపై కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్..46 మంది దుర్మరణం
Plane Crash : నివాస ప్రాంతాల్లో సైనిక విమానం కుప్పకూలింది.. టేకాఫ్ అయిన కాసేపటికే సైనిక విమానం కుప్పకూలిపోయింది.
Read more...
Read more...
Champions Trophy 2025 :ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఓటమిపై ఆగ్రహించిన మాజీ ప్రధాని
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read more...
Read more...
Trump Gold Card Visa : ఈబీ-5 వీసా పై మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
Trump : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
Read more...
Read more...
Donald Trump : 4 భారతీయ కంపెనీలపై నిరోధం విధించిన ట్రంప్ సర్కార్
Donald Trump : అమెరికా నాలుగు భారతీయ కంపెనీలను నిషేధించింది. US స్టేట్ డిపార్ట్మెంట్ సోమవారం (ఫిబ్రవరి 24, 2025) ఈ ప్రకటన చేసింది.
Read more...
Read more...
Vivek Ramaswamy : ఒహియో గవర్నర్ పదవికి మద్దతు పలికిన ప్రెసిడెంట్ ట్రంప్, మస్క్
Vivek Ramaswamy : భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడ్డ సంగతి తెలిసిందే.
Read more...
Read more...
Canada Govt :కెనడా కొత్త వీసా రూల్స్ తో ఉక్కిరి బిక్కిరి లాడుతున్న విదేశీయులు
Canada : వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కట్ల పాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Read more...
Read more...
American Airlines-Bomb Threat :న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు
American Airlines : అమెరికాలోని న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని అకస్మాత్తుగా రోమ్‌కు దారి మళ్లించారు. అమెరికన్ మీడియా ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించారు.
Read more...
Read more...
Pope Francis : రోమ్ క్యాథలిక్ చర్చి మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం
Pope Francis : రోమ్ కాథలిక్ చర్చి మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఆయనకు తీవ్రమైన శ్వాసకోస సమస్య తలెత్తింది.
Read more...
Read more...
Kash Patel : భగవద్గీత పై ప్రమాణం చేసిన అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్
Kash Patel : భారత సంతతికి చెందిన కాష్ పటేల్ శుక్రవారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) యొక్క తొమ్మిదవ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
Read more...
Read more...
USA Block : పనామా హోటల్ లో భారతీయులతో సహా 300 మందిని నిర్బంధించిన ట్రంప్ సర్కార్
USA : అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వందలాది అక్రమ వలసదారులను ఆ దేశం తమ మిలటరీకి పంపించి పనామాకు తరలించింది.
Read more...
Read more...