Breaking
- వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే : శ్రేయాస్ అయ్యర్
- 26న కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం
- క్వాల్కామ్ కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత
- అవార్డుల వేడుకల్లో శ్రీదేవికి జాన్వీ కపూర్ నివాళి
- సీఎం విజయ్ పై డీఎంకే కౌన్సిలర్ అనుచిత వ్యాఖ్యలు
- పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు తీవ్ర అవమానం
- రష్మికను అవమానించిన విజయ్ దేవరకొండ
- లాస్ ఏంజిల్స్‌లో ‘రామాయణం’ వరల్డ్ ప్రీమియర్
- రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 36.9 కోట్లు
- సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
Browsing Category
Sports
Sports
PM Modi : జయహో భారత్ – మోదీ
PM Modi : న్యూఢిల్లీ - దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసిందని కొనియాడారు. ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగిందని పేర్కొన్నారు.
Read more...
Read more...
Team India : అడుగు దూరంలో భారత్
Team India : కోట్లాది ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. కేవలం అడుగు దూరంలో విశ్వ విజేత అయ్యేందుకు నిలిచి ఉంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.
Read more...
Read more...
Mohammed Shami : షమీ దెబ్బ కీవీస్ అబ్బా
Mohammed Shami : ముంబై వేదికగా జరిగిన సెమీస్ పోరులో నిప్పులు చెరిగే బంతులతో రెచ్చి పోయాడు మహమ్మద్ షమీ. తనలో ఇంకా సత్తా మిగిలి ఉందంటూ నిరూపించాడు.
Read more...
Read more...
Daryl Mitchell : మిచెల్ పోరాటం అద్భుతం
Daryl Mitchell : ముంబై - వన్డే వరల్డ్ కప్ లో భాగంగా వాంఖడే మైదానంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలుపొందినా ప్రత్యర్థి న్యూజిలాండ్ చివరి దాకా పోరాడింది.
Read more...
Read more...
Rajinikanth : వాంఖడే స్టేడియంలో తలైవా
Rajinikanth : ముంబై - ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక పోరులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ప్రత్యర్థి జట్టు కీవీస్ ను మట్టి కరిపించింది.
Read more...
Read more...
Shreyas Iyer : అయ్యర్ అదుర్స్ కీవీస్ షాక్
Shreyas Iyer : ముంబై - ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండు జట్లు విజయం కోసం పోరాడాయి.
Read more...
Read more...
Virat Kohli : రన్ మెషీన్ సెన్సేషన్
Virat Kohli: ముంబై - ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఎట్టకేలకు భారత జట్టు ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది.
Read more...
Read more...
IND vs NZ ICC ODI World Cup : కీవీస్ ఇంటికి భారత్ ఫైనల్ కు
IND vs NZ ICC ODI World Cup : ముంబై - ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తనకు ఎదురే లేదని చాటింది. వరుసగా ఇది రోహిత్ సేనకు తొమ్మిదో విజయం.
Read more...
Read more...
ACA Offer : ఇండియా..కీవీస్ మ్యాచ్ ఫ్రీ
ACA Offer : అమరావతి - ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. నవంబర్ 15న ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున టికెట్లు అమ్ముడు పోయాయి.…
Read more...
Read more...
KL Rahul Shreyas Iyer : అయ్యర్ అదుర్స్ రాహుల్ సూపర్
KL Rahul Shreyas Iyer : బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుతమైన స్కోర్ సాధించింది. నెదర్లాండ్స్ జట్టుకు చుక్కలు చూపించారు. కేవలం 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 410 రన్స్ తో భారీ స్కోర్ చేసింది.
Read more...
Read more...