Browsing Category

Sports

Sports

Rashid Latif : పాక్ క్రికెట‌ర్ల‌కు జీతాలు లేవు

Rashid Latif : పాకిస్తాన్ - మాజీ పాకిస్తాన్ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్, అన‌లిస్ట్ ర‌షీద్ ల‌తీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుపై సీరియ‌స్ అయ్యాడు.
Read more...

PAK vs SA ICC World Cup : పాక్ గెలిస్తే స‌రి లేక‌పోతే ఇంటికే

PAK vs SA ICC World Cup : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటోంది దాయాది పాకిస్తాన్ జ‌ట్టు. బాబ‌ర్ ఆజ‌మ్ నేతృత్వంలోని పాక్ హాట్ ఫెవ‌రేట్ గా ఉంది.
Read more...

ENG vs SL ICC World Cup : అబ్బా లంకేయుల దెబ్బ

ENG vs SL ICC World Cup : చెన్నై - గ‌తంలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ గా ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టు ఈసారి భార‌త్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 నుండి నిర్దాక్షిణ్యంగా నిష్క్ర‌మించింది.
Read more...

Chamundeshwara Nath : ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ లో చాముండి

Chamundeshwara Nath : హైద‌రాబాద్ - మాజీ క్రికెట‌ర్ వి. చాముండేశ్వ‌ర నాథ్ కు అరుదైన అవ‌కాశం త‌లుపు త‌ట్టింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) గ‌వ‌ర్న‌ర్ కౌన్సిల్ లో ఇప్ప‌టి దాకా ప్ర‌తినిధిగా ఉన్న ప్ర‌జ్ఞాన్ ఓజా వైదొలిగాడు.
Read more...

AUS vs NED ODI World Cup : ఆస్ట్రేలియా జోర్దార్ విక్ట‌రీ

AUS vs NED ODI World Cup : న్యూఢిల్లీ - ఐసీసీ వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ 2023లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.
Read more...

SA vs BAN World Cup : డికాక్ జోర్దార్ స‌ఫారీ షాన్ దార్

SA vs BAN World Cup : ముంబై - ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. బంగ్లా దేశ్ పై ఏకంగా 149 ర‌న్స్ తేడాతో విక్ట‌రీ న‌మోదు చేసింది.
Read more...

Afghan Team Win : పాక్ పై విజ‌యం ఆఫ్గాన్ ఆనందం

Afghan Team Win : ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో బాబ‌ర్ ఆజ‌మ్ సార‌థ్యంలోని పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది ఆఫ్గ‌నిస్తాన్. ఇది ఊహించ‌ని షాక్ కు గురి చేసింది.
Read more...

Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గ‌జం ఇక లేరు

Bishan Singh Bedi : భార‌తీయ క్రికెట్ రంగంపై త‌న‌దైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుని, ఎన్నో విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ , గ్రేట్ ఆల్ టైమ్ స్పిన్న‌ర్ గా గుర్తింపు పొందిన బేష‌న్ సింగ్ బేడీ క‌న్నుమూశారు.
Read more...