Breaking
- వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే : శ్రేయాస్ అయ్యర్
- 26న కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం
- క్వాల్కామ్ కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత
- అవార్డుల వేడుకల్లో శ్రీదేవికి జాన్వీ కపూర్ నివాళి
- సీఎం విజయ్ పై డీఎంకే కౌన్సిలర్ అనుచిత వ్యాఖ్యలు
- పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు తీవ్ర అవమానం
- రష్మికను అవమానించిన విజయ్ దేవరకొండ
- లాస్ ఏంజిల్స్‌లో ‘రామాయణం’ వరల్డ్ ప్రీమియర్
- రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 36.9 కోట్లు
- సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
Browsing Category
Sports
Sports
BCCI Failure : బీసీసీఐ తీరుపై సర్వత్రా ఆగ్రహం
BCCI Failure : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రధాన కారణం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహణ తీరు సరిగా లేదంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
Read more...
Read more...
PM Modi : టీమిండియాకు మోదీ కితాబు
PM Modi : చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్ 2023లో చాలా గ్యాప్ తర్వాత నిర్వహించిన క్రికెట్ మెన్స్ , విమెన్స్ టోర్నీలలో భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్లు అద్భుతమైన ప్రదర్శన చేపట్టాయి.
Read more...
Read more...
Sunil Gavaskar : బీసీసీఐ నిర్వాకం గవాస్కర్ ఆగ్రహం
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై నిప్పులు చెరిగారు.
Read more...
Read more...
Sachin Tendulkar : ఆ నాలుగు జట్లకు గెలిచే ఛాన్స్
Sachin Tendulkar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఐసీసీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్టోబర్ 5న అంగరంగ వైభవంగా ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది.
Read more...
Read more...
India Crosses 100 Medals : భారత్ ఖాతాలో 100 పతకాలు
India Crosses 100 Medals : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 100 పతకాలు సాధించింది. ఇది అరుదైన రికార్డ్ కావడం విశేషం.
Read more...
Read more...
Mohammad Azharuddin : అజారుద్దీన్ కు బిగ్ షాక్
Mohammad Azharuddin : హైదరాబాద్ - భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ ఎంపీ మహమ్మద్ అజాహరుద్దీన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీ ఏ ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
Read more...
Read more...
India VS Bangladesh : బంగ్లాపై భారత్ భళా
India VS Bangladesh : హాంగ్జూ - రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టు దుమ్ము రేపుతోంది చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో. ఇప్పటికే భారత దేశానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
Read more...
Read more...
Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్ హవా
Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మొత్తం పతకాల సంఖ్య ఏకంగా 83కి చేరింది. గతంలో కంటే ఈసారి భారీగా పతకాలు దక్కడం విశేషం.
Read more...
Read more...
High Security : హైదరాబాద్ లో హై అలర్ట్
High Security : హైదరాబాద్ - అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 గురువారం ప్రారంభమైంది. ఈ బిగ్ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఐసీసీ ఆయా మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
Read more...
Read more...
Muttaiah Muralitharan : హైదరాబాద్ నగరం అద్భుతం
Muttaiah Muralitharan : హైదరాబాద్ - శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రంగాలలో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
Read more...
Read more...