Breaking
- వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే : శ్రేయాస్ అయ్యర్
- 26న కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం
- క్వాల్కామ్ కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత
- అవార్డుల వేడుకల్లో శ్రీదేవికి జాన్వీ కపూర్ నివాళి
- సీఎం విజయ్ పై డీఎంకే కౌన్సిలర్ అనుచిత వ్యాఖ్యలు
- పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు తీవ్ర అవమానం
- రష్మికను అవమానించిన విజయ్ దేవరకొండ
- లాస్ ఏంజిల్స్‌లో ‘రామాయణం’ వరల్డ్ ప్రీమియర్
- రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 36.9 కోట్లు
- సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
Browsing Category
Trending
Trending NEWS
కోదండ రాముడి అనుగ్రహం అన్న ప్రసాద వితరణకు శ్రీకారం
ఆ దేవ దేవుడి కరుణ కటాక్షం వల్లనే తాను ఈ మహత్ కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం దక్కిందన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలోని శ్రీ…
Read more...
Read more...
పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధర్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం రేపిన కాల్పుల ఘటనలో టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ , బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు.…
Read more...
Read more...
ఐపీఎల్ లో ప్రత్యర్థుల గురించి పట్టించుకోను
ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నమాన్ అవార్డుల ప్రదానోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత జట్టు తరపున…
Read more...
Read more...
అమరజీవి ప్రాణ త్యాగం చిరస్మరణీయం
పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125 జయంతి సందర్భంగా…
Read more...
Read more...
ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు బెయిల్ లభించింది. నిన్న ఆయనను ఈగెల్ టీం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా…
Read more...
Read more...
రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని రాంబాగ్ సర్వే నంబరు 354/1, 354/2, 354/3లలో 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చుట్టూ…
Read more...
Read more...
ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెలవదు
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ఇంత కాలం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ముంబైలో మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు.…
Read more...
Read more...
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కవిత కన్నెర్ర
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. తనపై పరువు నష్టం…
Read more...
Read more...
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆదివారం సీఈసీ ఆయా రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ,…
Read more...
Read more...
కమల్ హాసన్ కామెంట్స్ చిన్మయి శ్రీపాద సీరియస్
ఇలయ నాయగన్, ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పై సీరియస్ అయ్యారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గతంలో తను సంచలన ఆరోపణలు…
Read more...
Read more...