Browsing Category

Trending

Trending NEWS

వైసీపీ పాల‌న వ‌ల్ల‌ ఏపీ 30 ఏళ్లు వెన‌క్కి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. గ‌త ప్ర‌భుత్వం నిర్వాకం కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే కూటమి…
Read more...

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ నాకు అత్యంత కీల‌కం

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వేదిక కానుంది అహ్మ‌దాబాద్. ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడు పోయాయి. 143 కోట్ల భార‌తీయులంతా ఈ మ్యాచ్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.…
Read more...

తుది పోరుకు స‌న్న‌ద్దం భార‌త్ సిద్దం

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో చివ‌ర‌గా క‌ప్ కోసం రెండు జ‌ట్లు మిగాలాయి. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి ఇండియా, న్యూజిలాండ్. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం.…
Read more...

మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి . ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్…
Read more...

గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం అధికారికంగా గ‌త ఏడాది 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దివంగ‌త ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుల‌కు సంబంధించి విజేత‌ల వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డించింది. ఇందులో…
Read more...

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు

బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేత‌లు శాశ్వతం కాద‌ని ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ని పేర్కొన్నారు. నిజామాబాద్ (ఇందూర్) పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేసిన "ఆత్మీయ అభినందన…
Read more...

బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ

రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను…
Read more...

టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌

ప్ర‌పంచంలోనే అత్యంత అధిక ఆదాయం క‌లిగిన ఏకైక ఆల‌యంగా వినుతికెక్కిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ఇప్ప‌టికే నియ‌మితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ ర‌విచంద్ర ఇవాళ పూర్తి స్తాయిలో ఈవోగా…
Read more...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా…
Read more...

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం

ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడు, భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి స్త్రీ శక్తి పథకం పై అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం ఇచ్చారు. స్త్రీ శక్తి…
Read more...