Ramdevpir Festival: రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌ లో విషాదం ! స్తంభం కూలి ఒకరు మృతి !

రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌ లో విషాదం ! స్తంభం కూలి ఒకరు మృతి !

Ramdevpir Festival : గుజరాత్‌ లోని పోర్‌బందర్‌ లో జరిగిన మతపరమైన ఉత్సవంలో బుధవారంనాడు విషాదం చోటుచేసుకుంది. లార్డ్ రామ్‌దేవ్‌పీర్ గౌరవార్ధం ప్రఖ్యాత చౌపట్టి గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 50 నుంచి 55 అడుగుల స్తంభం ఒక్కసారిగా పైనుంచి జనం మీదకు పడటంతో జనం భయంతో పరుగులు తీశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు, అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Ramdevpir Festival – Chariat Collapsed

కాగా, రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, అందుకు తగ్గట్టుగా పోలీసులు, జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

Also Read : CEC Gyanesh Kumar: ఓటర్ల జాబితాపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!