CSK vs RCB : టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్…అందులో బ్యాటింగ్….

చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), లచిన్ రవీంద్ర,

CSK vs RCB : ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

CSK vs RCB Match Updates

చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), లచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తిక్ష, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.

Also Read : PM Modi : ప్రధాని మోదీకి ‘డ్యూక్ గ్యాల్పో’ పురస్కారాన్ని అందించిన భూటాన్ రాజు

Leave A Reply

Your Email Id will not be published!