Browsing Tag

ipl matches

IPL 2024 Schedule : ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇదిగో…ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ్యాచులు

IPL 2024 Schedule : క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ముగిసింది. ఐపీఎల్ 2024 రెండో రౌండ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read more...

PBKS vs DC IPL 2024 : ఢిల్లీ వెర్సెస్ పంజాబ్ మద్య టాస్ గెలిచిన పంజాబ్..ఈ మ్యాచ్ లో ఉన్న స్క్వాడ్…

PBKS vs DC IPL 2024 : IPL 2024లో, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆతిథ్య పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
Read more...

CSK vs RCB : టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్…అందులో బ్యాటింగ్….

CSK vs RCB : ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Read more...

Rishab Panth Re-entry : రిషబ్ పంత్ హెల్త్ పై కీలక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..

Rishab Panth : IPL 2024 ప్రారంభానికి ముందు, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిమానులకు శుభవార్త వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది.
Read more...