Erika Packard : ఎరికా ప్యాకర్డ్ న్యూడ్ ఫోటో షూట్ వైరల్
రణ్ వీర్ సింగ్ తనకు ఆదర్శమన్న నటి
Erika Packard : ఈ మధ్య బాలీవుడ్ లో వింత పోకడ మొదలైంది. లైగర్ సినిమా ప్రమోషన్ కోసం 90 శాతం నగ్నంగా ఫోజులు ఇచ్చిన విజయ్ దేవరకొండ విస్తు పోయేలా చేశాడు.
దానిని కంటిన్యూ చేస్తూ మరికొందరు హీరోలు వచ్చారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త, నటుడు విశాల్ న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. అది వైరల్ గా మారింది.
విచిత్రం ఏమిటంటే ఈ ఫోటోల్ని తీసింది గుత్తా జ్వాల. ఈ విషయాన్ని సదరు నటుడు చెప్పడం విచిత్రం. ఇక విశాల్ ను కంటిన్యూ చేస్తూ దీపికా
పదుకొనే భర్త , బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం పూర్తిగా నగ్నంగా ఫోజులు ఇచ్చాడు.
దేశ వ్యాప్తంగా ఆ ఫోటోలు సెన్సేషన్ గా మారాయి. నటనలో తమ ప్రతిభను చూపించకుండా ఇలా నగ్నత్వాన్ని ఎలా ప్రదర్శిస్తారంటూ విమర్శలు వచ్చాయి.
ఆపై అది సమాజానికి విరుద్దమంటూ ముంబైకి చెందిన ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది.
ఇక రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ను కొందరు వ్యతిరేకిస్తే చాలా మంది నటులు, దర్శకులు సమర్థించారు. అది ఆయన
వ్యక్తిగతమన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఇక రణ్ వీర్ సింగ్ కు పూర్తి మద్దతు పలికింది దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తాజాగా ఖత్రోన్ కే ఖిలాడీ 12 ఫేం, టీవీ నటి
ఎరికా ప్యాకర్డ్(Erika Packard) ఏకంగా తన టాప్ లెస్ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.
దీనికి రణ్ వీర్ సింగ్ కు కంపెనీ ఇస్తున్నా..కానీ మీరు నా బమ్స్ (వక్షోజాలు) చూడలేరంటూ క్యాప్షన్ ఇచ్చింది. చాలా మంది ఆమెకు
మద్దతు తెలుపుతుండగా మరికొందరు మండి పడుతున్నారు.
Also Read : మేమిద్దరం మంచి స్నేహితులం