Happy Christmas 2020: నేడు క్రీస్తు జ‌నియించె లోకాన‌…..

Happy Christmas 2020: ‘క్రిస్మస్’ వస్తుందంటే చాలు.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకలో భాగస్వాములవుతారు.

Happy Christmas 2020: ‘క్రిస్మస్’ వస్తుందంటే చాలు.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో ముంచెత్తుతారు.

Merry Christmas 2020 Wallpapers - Wallpaper Cave

రారాజు జనియించె బేత్లెహేములో
మన యేసు రాజు జనియించె పశుల పాకలో
నింగిలో వెలసిన నీతి సూర్యుడు
నిత్య రక్షకుడై యేసు నేడు ఉదయించెను
రారే రా రండి మనం వెళ్లొద్దము
మనం పూజించి క్రీస్తును మ్రొక్కదము
రారే రా రండి మనం వెళ్లొదము
దేవ దేవుని సుతునకు మ్రొక్కదము

No comment allowed please