Samhari : “సంహారి” పోస్టర్ విడుదల
Samhari: రవి కుమార్ రాణా -నేహా శ్రీ హీరో హీరోయిన్ గా శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మిస్తున్న సినిమా “సంహారి”.
Samhari: రవి కుమార్ రాణా -నేహా శ్రీ హీరో హీరోయిన్ గా శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మిస్తున్న సినిమా “సంహారి”. లక్ష్మి కేతావత్ రేణుక కేతావత్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాకు రవి కుమార్ రాణా స్వీయ దర్శకత్వంలో నిర్మిం చారు. ఇప్పటికే దర్శకుడు ఎన్ శంకర్ఈ దర్శకుడు సాగర్ చేతు మీదుగా తొలి పోస్టర్‌ని విడుదల చేయించారు చిత్ర యూనిట్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ “సంహారి కథ చాలా కొత్తగా ఉంది. , దర్శకుడు నిర్మాత రవి కుమార్ రాణా హీరోగా కూడా చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందించారు.
దర్శకులు ఎన్ శంకర్ మాట్లాడుతూ హీరో రవి కుమార్ రాణా స్వీయ దర్శకత్వం లో నిర్మించిన సంహారి సినిమా మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.
హీరోయిన్ నేహా శ్రీ మాట్లాడుతూ “ ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత హీరో రవి కుమార్ రాణా గారికి ధన్యవాదాలు. . ప్రేక్షకులకిఈ సినిమా ఖచ్చితం గా నచ్చుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఈ చిత్ర దర్శకుడు, హీరో రవి కుమార్ రాణా మాట్లాడుతూ “మా సంహారి క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన సినిమా. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల కి సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ని విడుదల చేస్తామని తెలిపారు.
No comment allowed please