Browsing Tag

2025

IND vs PAK : 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన పాక్..ప్రెషర్ లో పాక్ ఆటగాళ్లు

IND vs PAK : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
Read more...

Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే ద్విసభ్య కమిటీ

Delhi Stampede : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలైంది.
Read more...

Maha Kumbh Mela 2025 : కుంభమెలపై మాజీ మంత్రి, ఆర్జేడి చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Maha Kumbh Mela : మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు అర్థమే లేదని అని వ్యాఖ్యానించారు.
Read more...

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read more...

CM Chandrababu-DSC 2025 : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది.
Read more...

PM Narendra Modi : మహా కుంభమేళా త్రివేణి సంఘం ఘాట్ కు ప్రధాని

Narendra Modi : ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ఉత్సవాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అరయిల్ ఘాట్ నుంచి సంగం ఘాట్‌కు చేరుకున్నారు.
Read more...

MP Akhilesh Yadav : మహా కుంభమేళాలో మృతుల సంఖ్య బయట పెట్టాలి

Akhilesh Yadav : మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
Read more...

TG Congress : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నాకు కాంగ్రెస్ అధిష్టానం

TG Congress : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా జరగనుంది.
Read more...