US Green Card: 20 వేల డాలర్లకు అమెరికా గ్రీన్‌కార్డు !
US Green Card : గ్రీన్‌కార్డు కోసం 20 వేల డాలర్లు చెల్లిస్తే వారి దరఖాస్తును త్వరగా పరిష్కరించేందుకు అవకాశాన్నిచ్చే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.
Read more...
Read more...
