Browsing Tag

Anti-Terrorism Squad

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Delhi Bomb Blasts : 2016లో భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్ట్ బుర్హాన్ వాణి చనిపోయాడు. అతడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉమర్ భావించినట్లు సమాచారం.
Read more...

Terrorists: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

Terrorists : దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
Read more...

Terrorist Arrest: బోధన్‌ లో ఉగ్ర అనుమానితుడి అరెస్ట్

Terrorist Arrest : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌ కు చెందిన డ్యానిష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Read more...

Gujarat ATS: అల్‌ఖైదా కుట్ర భగ్నం చేసిన గుజరాత్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్

Gujarat ATS : భారత్‌ లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ బుధవారం నాడు భగ్నం చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది.
Read more...

Pakistan Spy: పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Pakistan Spy : పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొంది.
Read more...

Intelligence Alert: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు నిఘా సంస్థల హెచ్చరిక

Intelligence Alert : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చంటూ నిఘా సంస్థలు రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.
Read more...

Maha Kumbh Mela: కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాది అరెస్టు

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సాకు చెందిన క్రియాశీల ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కౌశాంబిలో గురువారం పోలీసులు పట్టుకున్నారు.
Read more...

Sadanand Vasant Date: 26/11 ఉగ్రదాడి నిందితుడు కసబ్ ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు !

Sadanand Vasant Date: మహారాష్ట్ర ATS అధిపతిగా ఉన్న సదానంద్‌ వసంత్‌ దాతెను ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది
Read more...