Browsing Tag

AP Congress

Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి వస్తారా? ప్రధాన పార్టీ తరపున ప్రచారం చేస్తారా? ఆయన జనసేన పార్టీకి కాకుండా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా? అవుననే సమాధానం వస్తుంది.
Read more...

AP Congress 2nd List : ఈరోజు రెండో జాబితాను కూడా విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్

AP Congress : దేశంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో రాష్ట్రంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది, అయితే దీనిపై రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Read more...

AP Congress First List: ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల !

AP Congress First List: మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.
Read more...

YS Sharmila: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల !

YS Sharmila: ఏపీలో లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ షర్మిల బరిలో దిగనుంది.
Read more...

AP News : వైసీపీకి మరో షాక్…షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా

AP News : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ పార్టీకి ఒకదాని తర్వాత మరొకటి షాక్ తగులుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read more...

YSRCP MLA Arthur: వైసీపీకి షాక్ ! కాంగ్రెస్‌ లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ !

YSRCP MLA Arthur: ఆంధ్రప్రదేశ్‌ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఈ పార్టీని వీడారు. వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read more...

Congress First Guarantee: ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్ !

Congress First Guarantee: అనంతపురంలో ‘‘న్యాయ సాధన’’ భారీ బహిరంగ సభలో ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను... AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
Read more...

AP Congress : ఏపీలో కూడా తన వ్యూహాన్ని ప్రదర్శించనున్న రేవంత్ రెడ్డి..

AP Congress : పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున, ఏపీ రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. సభలు, ర్యాలీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Read more...

YS Sharmila : నా మీద విమర్శలు కాదు..దమ్ముంటే నా ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

YS Sharmila : తనపై వ్యక్తిగత విమర్శలు కాదు.. తాను అడిగిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నాయకత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ చేసారు.
Read more...