AP New DGP : ఏపీకి కొత్త పోలీస్ బాస్ గా రానున్న ‘హరీష్ కుమార్ గుప్తా’
AP New DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు.
Read more...
Read more...