Browsing Tag

AP DSC 2024

AP Mega DSC 2024 : ఈ నవంబర్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..సబ్జెక్టు పై క్లారిటీ ఇచ్చిన సీఎం

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌కు ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
Read more...

AP DSC 2024: ఏపీలో టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా !

AP DSC 2024: ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Read more...

AP DSC 2024: ఏపీ డిఎస్సీ-2024 కొత్త షెడ్యూల్‌ విడుదల !

AP DSC 2024: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read more...

DSC 2024: డీఎస్సీ నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం !

DSC 2024: టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more...

YS Sharmila: ఉద్రిక్తతలకు దారి తీసిన ‘చలో సెక్రటేరియట్‌’ ! వైఎస్‌ షర్మిల అరెస్టు !

YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌ తో కాంగ్రెస్‌ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. దీనితో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసారు.
Read more...

AP DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు… తప్పుల సవరణకు కూడా ఛాన్స్‌ !

AP DSC 2024: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ - 2024 పరీక్షకు దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25 అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.
Read more...

AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు ?

AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ లో సెకండరీ గ్రేట్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది.
Read more...

AP High Court : నిబంధనలకు వ్యతిరేకంగా డీఎస్సీ నోటిఫికేషన్…హైకోర్టు అత్యవసర సమావేశం!

AP High Court : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతి కోరారు.
Read more...

YS Sharmila: డీఎస్సీ నోటిఫికేషన్ పై జగన్ కు వైఎస్ షర్మిల 9 ప్రశ్నలు !

YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... డీఎస్సీ నోటిఫికేషన్ పై ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.
Read more...