Browsing Tag

ap government

AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని... ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది.
Read more...

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు

పెన్షన్ల పంపిణీకు డుమ్మా కొడుతున్న 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కార్యాలయం సిబ్బందిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Read more...

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Read more...

Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

Cyclone Montha : ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కోస్తాంధ్ర జిల్లాలకు హై ఎలర్ట్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
Read more...

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

AP Government : విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...