Browsing Tag

ap minister

Ex Minister Amarnath : టీడీపీ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Amarnath : టీటీడీ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలు విమర్శలు గుప్పించారు.ముచ్చెర్ల గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై అబద్దాలు చెబతున్నారని మండిపడ్డారు.
Read more...

Minister Satyakumar : టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై భగ్గుమన్న బీజేపీ మంత్రి

Satyakumar : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read more...

Minister Atchannaidu : అధికారం కోల్పోయాక కూడా వైసీపీ తీరు మారలేదు

Atchannaidu : గత ఐదేళ్లలో రైతు బక్క చిక్కిపోయాడని.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Minister Gottipati : పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆరా

Minister Gottipati : అద్దంకి- నార్కట్‌పల్లి హైవే పై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు.
Read more...

APSRTC : రాష్ట్రంలో ఉచిత బస్సు అమలుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

APSRTC : త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Read more...

Minister Kandula Durgesh : ఏపీ టూరిజం అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

Kandula Durgesh : టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో టూరిజం వెనుకబడిందని చెప్పారు.
Read more...

Minister Parthasarathy : జోగి రమేష్ వివాదం పై హై కమాండ్ కి క్షమాపణలు చెప్పిన మంత్రి

Minister Parthasarathy : టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం రచ్చరేపింది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...