Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్ నాలుగు కేసుల్లోనూ బెయిల్ మంజూరు
Posani Krishna Murali : వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయింది. దీనితో పోసాని కృష్ణమురళి బుధవారం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.
Read more...
Read more...